Chitti Schools

amr-sty2a 0

ముద్దు చేసినా.. హద్దు మీరొద్దు!

స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌లతో గడిపేస్తున్న పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్న వైనం సత్యన్నారాయణపురానికి చెందిన నిఖిల్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూ రాత్రి వేళల్లో టాబ్‌ చూసే అలవాటు. అందులో వచ్చే ఆటలతో మునిగి తేలుతున్నాడు. రాత్రి పడుకునేసరికి 11 గంటలపైనే. ఉదయం స్కూల్‌ బస్సు వస్తుందనే ఆతృతతో లేచి...

download (2) 0

ఐఐటీ అందరి సొత్తు!

ఐ… ఐ… టీ… ఈ మూడక్షరాల బోర్డున్న కాలేజీలో చదవాలని ప్రతి విద్యార్థీ తపిస్తాడు. కోట్లు ఖర్చుపెట్టినా దిగిరాని ఆ సీటు, ప్రతిభకు మాత్రమే దాసోహమంటుంది. ఆ ప్రతిభ ఉన్నా, ఖరీదైన కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి దానికి మెరుగులు దిద్దుకోలేని నిరుపేద విద్యార్థులకు, నిన్నమొన్నటి దాకా ఐఐటీ...

download 0

ఇది పిల్లలకు నచ్చే బడి!

వాళ్లు కథలూ నవలలూ రాస్తారు, గోడలమీద పెయింటుతో చూడచక్కని బొమ్మలు వేస్తారు, రకరకాల కళాకృతులను తయారు చేసి గదుల్ని అలంకరిస్తారు, ఇటుకల్ని పేర్చి సిమెంటుతో అరుగుల్ని కడతారు, అప్పుడప్పుడూ గరిటె కూడా పడతారు… ఇంకా చాలా బాగా చదువుతారు. ఇంతకీ వాళ్లెవరు అంటారా… విజయవాడలోని అభ్యాస విద్యాలయం...

download 0

సేవ చేస్తానంటే ఎగతాళి చేశారు!

ఆమె సేవ చేయాలనుకున్నప్పుడు….‘విదేశాల్లో స్థిరపడ్డావు. హాయిగా ఉండొచ్చు కదా.. సమయం వృథా!’ అని కొందరంటే.. ‘డబ్బులు ఎక్కువయ్యాయా..’ అని ప్రశ్నించినవారూ ఉన్నారు..కానీ రావల అనిత అవేవీ పట్టించుకోలేదు. ఆమె నిశ్చయించుకున్నట్టుగానే పేదవిద్యార్థుల్ని ఉన్నత చదువులు చదివించింది. నిరాశ్రయులకు అండగా నిలిచింది… అది చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలోని...

సర్కారు బడికి జై 0

సర్కారు బడికి జై

ప్రైవేటు వద్దు… ప్రభుత్వ పాఠశాలే ముద్దంటున్న గ్రామాలు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపేది లేదంటూ తీర్మానాలు వూళ్లొకొచ్చే ప్రైవేటు స్కూలు బస్సులు వెనక్కి వూరి బడినే అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు ఆర్థిక భారం భరించలేక మళ్లీ సర్కారు వైపు చూపు తమ పిల్లల్ని ప్రభుత్వ...

2brk106-study 0

పిల్లల చదువుకయ్యే ఖర్చు ఎంతంటే?

భారతీయులు తమ పిల్లల చదువు కోసం సగటున రూ.12.22లక్షలు ఖర్చు పెడుతున్నట్లు ఓ సర్వే ద్వారా తేలింది. ప్రాథమిక విద్య దగ్గర నుంచి డిగ్రీ స్థాయి వరకూ తమ పిల్లల చదువు కోసం సుమారు 18,909 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. పాఠశాల, విశ్వవిద్యాలయం ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు,...

download (1) 0

బాధ్యతను గుర్తుచేసే కథలు

రచయిత్రి ఆర్‌.శశికళ రాసిన 15 కథల సంపుటి ఇది. కథల్లో సింహభాగం పిల్లలూ, తల్లులూ, ఉపాధ్యాయులకు సంబంధించినవే. పిల్లల్లో సామాజిక స్పృహ, సాటివారిపట్ల మానవీయ స్పందనా కలిగేలా ప్రేరణనిచ్చే ఉపాధ్యాయులు ప్రస్తుత తరానికి అవసరమని చెప్తుంది ‘నిస్సహాయ శూరులు’ కథ. బడికి డుమ్మా కొట్టి బయట తిరుగుతున్న...

download 0

పిల్లల కోసం ప్రత్యేకించి వెలుస్తున్న స్పాలూ సెలూన్

నానీగాడికి కోహ్లీ హెయిర్‌స్టైల్‌ రావాల్సిందే, చింటూకేమో చెవుల వెనుక వెంట్రుకలు లేకుండా, ఉన్న జుట్టంతా నెత్తి మధ్యలో కొండలా కనిపించే స్పైక్స్‌ తప్పకుండా ఉండాల్సిందే… పోనీ కటింగ్‌ చేసేప్పుడు కాస్త ఓపిగ్గా కూర్చుంటారా అంటే వూహూ! ఇక అమ్మూకి అమ్మా, వాళ్ల ఫ్రెండ్సూ వేసుకునే జడలూ, గోళ్ల...

నేడు సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రవేశ ఫలితాలు 0

నేడు సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రవేశ ఫలితాలు

సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని 6 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశానికి జులై 5న ప్రాంతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాల్ని, కరీంనగర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో 8, 9 తరగతుల ప్రవేశ ఫలితాలను శనివారం...

download 0

స్కూల్‌ బకెట్‌ ఛాలెంజ్‌ మీరు స్వీకరిస్తారా?

సామాజిక మాధ్యమాల కాలం ఇది! అంతర్జాలమనే అంతరిక్షంలో వైరల్‌, ట్రెండింగ్‌ అనేవి రాకెట్లలాంటివి. వాటితో మంచి కలిస్తే చక్కటి ఉపగ్రహాల్లా ప్రపంచానికి మేలు చేస్తాయి. చెడు జత కడితే ఉపద్రవంలా మారతాయి! ఆ విషయం బాగా తెలిసినవారు మునిపల్లి ఫణిత! అందుకే ఆ మధ్య వైరల్‌గా మారిన...